APలో మూడు రాజధానులు

*APలో మూడు రాజధానులు*
జుడీషియల్‌ కాపిటల్‌గా కర్నూలు


ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖ


చట్టసభల క్యాపిటల్‌గా అమరావతి


సూచన ప్రాయంగా సీఎం శాసనసభలో ప్రకటించారు. వారం రోజల్లో నిపుణుల కమిటీ నివేదిక రానుందని పేర్కొన్నారు.