APలో మూడు రాజధానులు
*APలో మూడు రాజధానులు* జుడీషియల్‌ కాపిటల్‌గా కర్నూలు ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖ చట్టసభల క్యాపిటల్‌గా అమరావతి సూచన ప్రాయంగా సీఎం శాసనసభలో ప్రకటించారు. వారం రోజల్లో నిపుణుల కమిటీ నివేదిక రానుందని పేర్కొన్నారు.
ముఫ్పై రోజుల ప్రణాళికలో అటవీ శాఖ పాత్రే అత్యంత కీలకం అన్నారు
ముఫ్పై రోజుల ప్రణాళికలో భాగంగా హరిత గ్రామాల సాధన, తద్వారా రాష్ట్ర అభివృద్దిలో అటవీ శాఖ పాత్రే అత్యంత కీలకం అన్నారు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి(పీసీసీఎఫ్) ఆర్.శోభ. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి అటవీ శాఖకు ఇస్తున్న ప్రాధాన్యత, శాఖలో పనిచేస్తున్న  ప్రతీ ఒక్కరి ఉద్యోగ జీవితాన్ని సార్థకం చేస్తుందని, అట…
తెలుగు రాష్ట్రాలు అన్నపూర్ణ లాంటివి: తలసాని
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం తిరుమలకు వెళ్లారు. ఉదయం కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి ఆశీస్సులతో తెలుగు ప్రజలు సుఖ శాంతులతో వర్ధిల్లాలని కోరినట్లు చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలు అన్నపూర్ణ లాంటివని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ య…
Image